Chias199100
5 months ago
కృష్ణ పెరల్స్ & జ్యువెలర్స్ గురించి నా స్నేహితురాలు ఒకావిడ గతంలో చెప్పేవారు. కలెక్షన్స్ బాగానే ఉంటాయి రేటు కాస్త ఎక్కువ అనేవారు. కానీ ముత్యాల క్వాలిటి బాగుంటాయని, సిల్వర్ కాంబోలో ముత్యాల ఇయర్ రింగ్స్ వాళ్ల కూతురికి తీసుకునేవారు. సూపర్ గా ఉన్నట్టు చెప్పేవారు. అవి చూసినప్పుడు ఆ కలెక్షన్ నాకూ వెంటనే నచ్చింది. అలాంటి కలెక్షన్ ముత్యాల ఇయర్ రింగ్స్ ఇప్పటికి దొరికితే కచ్చితంగా స్టోర్ విజిట్ చేస్తాము.
Krishna Pearls & Jewellers: Your Nearby Destination of Elegance, Gracefully Strung in Pearls
Krishna Pearls & Jewellers: Your Nearby Destination of Elegance, Gracefully Strung in Pearls
Krishna Pearls & Jewellers: Your Nearby Destination of Elegance, Gracefully Strung in Pearls